వార్తలకు తిరిగి వెళ్లండి

పొదిలి పట్టణంలో వర్షం పడినప్పుడల్లా జాతీయ రహదారిపై గుంతల్లో నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒంగోలు–కర్నూలు జాతీయ రహదారిలోని టౌన్ ప్రాంతం అధ్వానంగా మారింది.
గుంతల్లో నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని వాహనదారులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి నూతన రహదారి నిర్మించాలని వారు కోరారు.
Comments
Loading comments...

