వార్తలకు తిరిగి వెళ్లండి

పంటల సాగు సాగు చేసి నష్టపోయిన రైతులను పూటను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.గురువారం గుంతకల్లు మండలంలోని పలు గ్రామాలలో ఎండిపోతున్న పంట పొలాలను ఆమె పరిశీలించారు.
ఆమె మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసమే వైసిపి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. పంట సాగు చేసి నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
Comments
Loading comments...

