Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంట నష్టానికి ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 2:27 PM నాగర్ కర్నూల్General
పంట నష్టానికి ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి - Udayam
అమ్రాబాద్‌ మండలం తెలుగుపల్లిలో ఎండిపోయిన పత్తి పంటలను సీపీఎం నాయకులు బుధవారం పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పత్తి దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారని పార్టీ మండల కార్యదర్శి ఎస్‌. మల్లేష్‌ తెలిపారు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, పంట నష్టపరిహారంగా ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...