Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంట ముంపు ప్రాంతాలను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు

Follow Udayam on Google
Raghu Sep 26, 2026 4:53 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
పంట ముంపు ప్రాంతాలను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు - Udayam
సంతబొమ్మాళి మండలం కోటపాడు, కొత్తూరు, వడ్డితాండ్ర, తదితర ప్రాంతాల్లో ముంపునకు గురైన పంట పొలాలను డిసిసి అధ్యక్షుడు సనపల అన్నాజీ రావు, టెక్కలి నియోజకవర్గ కోఆర్డినేటర్ కోత మధుసూదన్ రావు శనివారం పరిశీలించారు. సుమారు 7,800 ఎకరాలు ముంపునకు గురైనట్లు తెలిపారు. మూలపేట పోర్టు రోడ్డు నిర్మాణంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడిందని, అడ్డంకులు తొలగించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...