Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంపు హౌస్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి

Follow Udayam on Google
B. Rajesh Sep 23, 2026 1:39 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
బొబ్బిలి గ్రోత్ సెంటర్ పంపు హౌస్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శంకరరావు, కార్మికులు డిమాండ్ చేశారు. కనీస వేతనాలు కోసం ఎమ్మార్వో కార్యాలయం వద్ద బుధవారం ధర్నా చేశారు. కనీస వేతనాలు ఇవ్వాలని కోరితే కాంట్రాక్టర్ కక్షసాధింపు చర్యలకు పాల్పడడం అన్యాయమన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...