వార్తలకు తిరిగి వెళ్లండి

సకాలంలో పన్నులు కట్టి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని గుత్తి మున్సిపల్ కమిషనర్ సురేంద్ర పేర్కొన్నారు.
ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న మున్సిపాలిటీ కి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ మరియు ఇంటి పన్ను, కుళాయి పన్ను, ఖాళీజాగా పన్నును తక్షణమే చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

