Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా పర్గత్‌ సింగ్‌

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 8:07 AM జాతీయంGeneral
పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా పర్గత్‌ సింగ్‌ - Udayam
పంజాబ్‌ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ హాకీ కెప్టెన్, ఎమ్మెల్యే పర్గత్‌ సింగ్‌ను హైకమాండ్ నియమించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అంతర్గత విభేదాలను సరిదిద్దేందుకు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...