వార్తలకు తిరిగి వెళ్లండి

కోటవురట్ల మండలం పందూరులో రూ.20 లక్షలతో నిర్మించనున్న మూడు సీసీ రోడ్లకు పాయకరావుపేట జనసేన కన్వీనర్ గెడ్డం బుజ్జి గురువారం శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ యువనేత తేజ పాల్గొన్నారు.
Comments
Loading comments...

