వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ: మండలంలోని పందికోన రిజర్వాయర్‌లో చేపల పెంపకానికి చేపలపాట వేలం జరిగింది. బుధవారం గాజులదిన్నె మత్స్య అధికారి నాగరాజు అధ్యక్షతన వేలం నిర్వహించారు. ఇందులో నందికొట్కూరుకు చెందిన మహేష్ నాయుడు, పందికోనకు చెందిన చెన్నమ నాయుడు పాల్గొన్నారు.
మహేష్ నాయుడు రూ.4.26లక్షలకు వేలం దక్కించుకున్నారు. డిప్యూటీ ఎంపీడీవో నరసింహులు, వీఎఫ్‌ఏ చంద్రకళ, కార్యదర్శులు విజయ్ కుమార్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

