వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా, దీపావళి రద్దీ నేపథ్యంలో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.
అక్టోబర్ 6 నుంచి చర్లపల్లి-శ్రీకాకుళం రైలు గుంటూరు మీదుగా వెళ్తుంది. నర్సాపూర్-చర్లపల్లి రైలు అక్టోబర్ 4 నుంచి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదుగా నడుస్తుంది. అలాగే నర్సాపూర్ తిరువణ్ణామలై రైలు తెనాలి, బాపట్ల, చీరాల మీదుగా వెళ్తుంది.
Comments
Loading comments...

