Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగ రద్దీకి తగ్గట్లు ప్రత్యేక రైళ్లు ఏవీ

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 12, 2026 9:58 PM వనపర్తిGeneral
పండుగ రద్దీకి తగ్గట్లు ప్రత్యేక రైళ్లు ఏవీ - Udayam
వినాయక చవితి, వరుస సెలవుల నేపథ్యంలో కాచిగూడ-కర్నూల్ మధ్య ప్రయాణించే ప్యాసింజర్లకు తిప్పలు తప్పడం లేదు. రద్దీని దృష్టిలో ఉంచుకుని SCR అధికారులు వెంటనే జన సాధారణ్ ప్రత్యేక రైళ్లను నడిపించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. రెగ్యులర్ రైళ్లలో సీట్లు దొరక్క, అన్-రిజర్వుడ్ కోచ్లలో తీవ్ర తోపులాటలు జరుగుతుండటంతో సాధారణ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...