Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం

Follow Udayam on Google
Raj Kumar Sep 25, 2026 6:46 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం - Udayam
బీజేపీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు పరశురామరాజు ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం లొ నివాళులు అర్పిస్తూ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి గారి పరిపాలన సాగుతోందని అన్నారు. ప్రభుత్వ పథకాలు సమాజం లో చిట్టచివరి పౌరుని వరకు చేరాలనే సంకల్పంతో పనిచేస్తున్నా రన్నారు.

Comments

G
Loading comments...