Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండ తెగుళ్ళు పై రైతులకు MAO సూచనలు

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 24, 2026 8:33 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
పండ తెగుళ్ళు పై రైతులకు MAO సూచనలు - Udayam
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పొలాల్లో నీరు చేరి వడ తెగులు, అగ్గి తెగులు, బ్యాక్టీరియా ఎండు తెగులు ఆశించే అవకాశం ఉందని గంట్యాడ మండల వ్యవసాయ అధికారి బి. శ్యామ్‌కుమార్‌ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ రైతులు సమీప రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించి, వారి సూచనల మేరకు తగిన మందులు పిచికారీ చేసుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...