Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీల నిధుల వినియోగానికి వెసులుబాటు

Follow Udayam on Google
RR REDDY Sep 10, 2026 7:42 PM నిజామాబాద్General
పంచాయతీల నిధుల వినియోగంలో జాప్యాన్ని నివారించేందుకు తీసుకొచ్చిన పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అసెంబ్లీలో మద్దతు తెలిపారు. కొత్త సవరణతో నిధులను బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జమ చేసుకుని గ్రామాల అభివృద్ధి పనులకు వేగంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...