Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీకి భారీ వర్షాల ముప్పు

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 7:50 PM విశాఖపట్నంGeneral
ఏపీకి భారీ వర్షాల ముప్పు - Udayam
బంగాళాఖాతంలో దక్షిణ ఒరిస్సా-ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య అల్పపీడనం బలపడుతుండటంతో పాటు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుపాటు ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Comments

G
Loading comments...