వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేరళ నుంచి అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పని పూర్తయ్యే వరకు కాకుండా ప్రజలకు ఫలితం అందే వరకు పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
పాఠశాలలు, అంగన్‌వాడీలు, రైతు సేవా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, శ్మశాన వాటికలు, రోడ్లు, పారిశుధ్య పనులను రూ.118 కోట్ల ఆర్‌ఓబీ, రూ.100 కోట్ల ఆయుష్ మెడికల్ కాలేజీ వేగవంతం చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

