Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూ మతంపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 7:31 PM అమరావతిGeneral
హిందూ మతంపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు - Udayam
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు అడుగులు వేస్తూ హిందూ మత అజెండాను తెరపైకి తెస్తున్నారు. హిందూ జీవన విధానం, మహిళలను గౌరవించడం, సహనం, దానధర్మాలు, ప్రకృతితో సామరస్యంగా జీవించడం వంటి అంశాలను ప్రస్తావించారు. కొంతమంది హిందువుల సహనాన్ని ఆసరాగా చేసుకుని మత మార్పిడికి ప్రయత్నిస్తున్నారని, ఓట్ల కోసం నాయకులు దీనిని పట్టించుకోవడం లేదని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

Comments

G
Loading comments...