వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై–గోవా హైవే పనుల్లో తీవ్ర జాప్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు పూర్తికావడంలో ఇంత ఆలస్యం జరుగుతుండటంపై తాను సిగ్గుపడుతున్నానని అన్నారు.
అందుకే ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను హాజరుకాబోనని గడ్కరీ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

