Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్చి కూలి ముగ్గురు మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 8:08 PM చిత్తూరుGeneral
చర్చి కూలి ముగ్గురు మృతి - Udayam
చిత్తూరు జిల్లా గుడిపాల మండలం మందికృష్ణాపురంలో నిర్మాణంలో ఉన్న చర్చి భవనం కూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...