Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జరాంగేకు అమృత లంచ్ ఆహ్వానం

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 8:11 PM జాతీయంGeneral
జరాంగేకు అమృత లంచ్ ఆహ్వానం - Udayam
మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జరాంగే దీక్ష 13వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో ఆయనను ముంబైకి భోజనానికి రావాలని సీఎం సతీమణి అమృతా ఫడణవీస్ ఆహ్వానించారు. సోదరిగా పిలిస్తే ఆహ్వానాన్ని అంగీకరిస్తానని, దీపావళి తర్వాత వస్తానని జరాంగే బదులిచ్చారు. డిమాండ్లపై సెప్టెంబర్ 12న చలో ముంబై కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...