Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ పేరుతో పిలిచారు... లక్ష లాక్కున్నారు

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 2:41 PM వరంగల్General
పంచాయతీ పేరుతో పిలిచారు... లక్ష లాక్కున్నారు - Udayam
గీసుకొండ మండలం ధర్మారానికి చెందిన ఉమారెడ్డి తనను పంచాయతీ ఉందంటూ ఇంటికి పిలిచి దాడి చేసి రూ.లక్ష నగదు లాక్కున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివ, రాజు, మల్లారెడ్డి నగదు లాక్కున్నారని ఆరోపించారు. అనంతరం తనను దుర్భాషలాడుతూ బెదిరించారని, తనకు ప్రాణభయం ఉందని ఉమారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...