Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ కార్యదర్శులకు పెన్షన్ దరఖాస్తులు ఇవ్వాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 10, 2026 8:33 AM మంచిర్యాలGeneral
పంచాయతీ కార్యదర్శులకు పెన్షన్ దరఖాస్తులు ఇవ్వాలి - Udayam
నూతన పెన్షన్ కు అప్లై చేసుకునేవారు దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శులకు ఇవ్వాలని అధికారులు సూచించారు. సోమవారం వారు మాట్లాడుతూ మండలంలోని 18 గ్రామ పంచాయతీల పరిధిలో వృద్ధాప్య మినహా మిగిలిన పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. దీనికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైందని వారు తెలిపారు. పెన్షన్ కోరేవారు సూచించిన ధ్రువీకరణ పత్రాలతో కార్యదర్శులకు ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...