Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ కార్మికులకు వేతనం, భద్రత కోరుతూ

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 6:42 PM అన్నమయ్యGeneral
పంచాయతీ కార్మికులకు వేతనం, భద్రత కోరుతూ - Udayam
చిట్వేల్‌లో గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు, ESI, PF, ఉద్యోగ భద్రత కల్పించాలని AITUC నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. DPO సంతకంతో గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రతి నెల 5లోపు వేతనాలు చెల్లించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...