Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ భూమి ఆక్రమణపై ఫిర్యాదు

Follow Udayam on Google
Harika Sep 29, 2026 4:49 PM మహబూబాబాద్ General
పంచాయతీ భూమి ఆక్రమణపై ఫిర్యాదు - Udayam
మహమూద్‌పట్నం రెవెన్యూ శివారు తౌర్యాతండా గ్రామపంచాయతీ పరిధిలోని పంచాయతీ భూమి ఆక్రమణపై పాలకులు మంగళవారం తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. నర్సరీ, బోరు ఉన్న భూమిని ఆక్రమించి పాస్‌బుక్ పొందినట్లు ఆరోపించారు. భూమి ఆక్రమణపై విచారణ జరిపి, ఆక్రమణను తొలగించి పంచాయతీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు.

Comments

G
Loading comments...