Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PNBలో 545 ఆఫీసర్ పోస్టులు: గ్రాడ్యుయేట్లకు గోల్డెన్ ఛాన్స్

Follow Udayam on Google
PNBలో 545 ఆఫీసర్ పోస్టులు: గ్రాడ్యుయేట్లకు గోల్డెన్ ఛాన్స్ - Udayam
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, ఏడాది బ్యాంకింగ్ అనుభవం, స్థానిక భాష తెలిసి 20-30 ఏళ్ల వయస్సు ఉన్నవారు అర్హులు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు జులై 20న ప్రారంభమవ్వగా, ఆగస్టు 9, 2026 వరకు అవకాశం ఉంది.

Comments

G
Loading comments...