వార్తలకు తిరిగి వెళ్లండి
పిఎన్‌బి జాబ్స్: 545 బ్యాంకింగ్ పోస్టులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీతో పాటు ఏడాది బ్యాంకింగ్ అనుభవం ఉన్నవారు ఆగస్టు 9లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టుల్లో తెలంగాణలో 41, ఏపీలో 4 ఖాళీలు ఉన్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికయ్యే వారికి నెలకు రూ. 48,480 నుండి రూ. 85,920 వరకు జీతం లభిస్తుంది.
Comments
Loading comments...