Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PNBలో 545 LBO పోస్టులకు ఆగస్టు 16 వరకు ఛాన్స్

Follow Udayam on Google
PNBలో 545 LBO పోస్టులకు ఆగస్టు 16 వరకు ఛాన్స్ - Udayam
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు గడువును ఆగస్టు 16 వరకు పొడిగించారు. ఏపీలో 4, తెలంగాణలో 41 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, ఏడాది బ్యాంకింగ్‌ అనుభవం ఉండాలి. జులై 1 నాటికి 20-30 ఏళ్ల వయసు ఉండాలి. CBT, భాషా పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పేస్కేల్‌ రూ.48,480-85,920.

Comments

G
Loading comments...