వార్తలకు తిరిగి వెళ్లండి

డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం ఉదయం పది గంటలకు డాక్టర్ సి జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి దాతృత్వంతో నిరుపేదలైన రెడ్డి బంధువులకు 20 మందికి నెలకు సరిపడా పలసరుకులు పంపిణీ చేయడం జరిగింది.
కార్యక్రమ అధ్యక్షులు మండిశ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా నిరుపేదలైన 20 మందికి నెలకు సరిపడా పలసరుకులు అందజేయడం జనార్దన్ రెడ్డి సారు రోహిణి మేడం సేవకు నిదర్శనమని, నిరుపేదలకు ఉపయోగం అన్నారు.
Comments
Loading comments...

