Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడులో ఉల్లి ధర కిలో రూ.70

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 1:39 PM పల్నాడు General
పల్నాడులో ఉల్లి ధర కిలో రూ.70 - Udayam
పల్నాడు జిల్లా మార్కెట్లలో ఉల్లి ధరలు పెరిగి కిలో రూ.70కి చేరాయి. ధరల పెరుగుదలతో దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని చోట్ల ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లిని పంపిణీ చేస్తోంది. గతంలో ఉల్లి కోస్తే కన్నీళ్లు వచ్చేవని, ఇప్పుడు ధరలు వింటేనే కన్నీళ్లు వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...