Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడులో ఉక్కపోతతో ప్రజల ఇబ్బందులు

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 2:14 PM పల్నాడు General
పల్నాడులో ఉక్కపోతతో ప్రజల ఇబ్బందులు - Udayam
పల్నాడులో వానాకాలంలోనూ ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. గాలి లేక ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల అడపాదడపా వర్షాలు కురిసినా తగినంత స్థాయిలో లేవని స్థానికులు తెలిపారు. ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ఇది ఎండాకాలమో.. వానాకాలమో అర్థం కావడం లేదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎండ తీవ్రతతో రోడ్లపై వాహనాల రాకపోకలు కూడా తగ్గాయి.

Comments

G
Loading comments...