Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడులో ఈ నెల 14న పోలీస్ PGRS రద్దు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 12, 2026 8:17 PM పల్నాడుGeneral
పల్నాడులో ఈ నెల 14న పోలీస్ PGRS రద్దు - Udayam
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమం రద్దు చేసినట్లు అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ తెలిపారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ నెల 14న ప్రభుత్వ సెలవు కావడంతో పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. వివిధ సమస్యలపై ఫిర్యాదులు చేసేందుకు వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని అడిషనల్ ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...