వార్తలకు తిరిగి వెళ్లండి
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు ముందు ఉద్రిక్తత నెలకొంది. క్రోసూరు మండలం నాగవరం సహా పలు గ్రామాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు.
నాగవరంలో మారణాయుధాలతో వచ్చినట్లు అనుమానిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Comments
Loading comments...

