వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడులో కొత్త జిల్లా పరిషత్ కార్యకలాపాలు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ఈనెల 24న ముగియనుండగా, మరుసటి రోజు నుంచి కొత్త జిల్లా పరిషత్ ప్రారంభం కానుంది.
ఇందుకు అవసరమైన జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులకు ఆమోదం లభించింది. పల్నాడు జిల్లాలో 28 మండలాలు ఉండగా, ఉమ్మడి గుంటూరు మూడు జిల్లాలుగా విడిపోయిన తర్వాత అత్యధిక మండలాలు కలిగిన జిల్లాగా పల్నాడు అవతరించింది.
Comments
Loading comments...

