వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉందని ఫుడ్ కమిషన్ సభ్యుడు జక్కంపూడి కృష్ణకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పాఠశాలను తనిఖీ చేసి, విద్యార్థులకు కుళ్లిన గుడ్లు పెడుతున్నట్లు గుర్తించారు.
ట్యాంకులో పాచిపట్టిన నీటిని పరిశీలించి ప్రధానోపాధ్యాయుడిపై మండిపడ్డారు.
Comments
Loading comments...

