Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లె నిద్రతో పోలీసులపై ప్రజలకు మరింత విశ్వాసం

Follow Udayam on Google
Siva Prasad Sep 27, 2026 2:11 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
పల్లె నిద్రతో పోలీసులపై ప్రజలకు మరింత విశ్వాసం - Udayam
పోలీసులు ప్రజలకు మరింత చేరువై, వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ‘పల్లె నిద్ర’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్‌పీ డా. అజిత వెజెండ్ల ఆదేశాల మేరకు అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మనుబోలు పోలీస్‌స్టేషన్ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.

Comments

G
Loading comments...