Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడాస్ఫూర్తితో ఆడాలి: ఎమ్మెల్యే

Follow Udayam on Google
రాజిత దేవి Aug 06, 2026 11:58 AM కడపGeneral
క్రీడాస్ఫూర్తితో ఆడాలి: ఎమ్మెల్యే - Udayam
అమరావతి ఛాంపియన్‌షిప్‌ క్రీడల ఎంపిక పోటీలను ఎమ్మెల్యే పుత్త కృష్ణచైతన్యరెడ్డి ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనడమే నిజమైన విజయం అని, క్రీడాస్ఫూర్తితో పోటీపడాలని క్రీడాకారులకు సూచించారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...