వార్తలకు తిరిగి వెళ్లండి

‘పీఠికాపురవనం’ నగర వనాన్ని ప్రారంభించిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు కీలక సూచనలు చేశారు . నగరవనంలో రాజకీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయవద్దని స్పష్టం చేశారు .
ప్రజలకు ఆహ్లాదం , పచ్చదనం , పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చేలా వనాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు .
Comments
Loading comments...

