వార్తలకు తిరిగి వెళ్లండి
కేరళలో భారీ వర్షాల కారణంగా నిలంబూర్‌లోని కొట్టప్పుళ నదిలో ఆకస్మిక వరదలు వచ్చి పలువురు కొట్టుకుపోయారు. ఐదుగురి మృతదేహాలను వెలికితీయగా, 27 మందిని సురక్షితంగా కాపాడారు.
ఇడుక్కి జిల్లా కొట్టకంబుర్‌లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో నదిలో ప్రవాహం పెరిగినట్లు అధికారులు తెలిపారు. నదులు, కొండ ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Comments
Loading comments...

