వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలకు అక్టోబర్ 12–21 వరకు దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. రెండో శనివారం, ఆదివారం కలిపి అక్టోబర్ 10 నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి.
అక్టోబర్ 22న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. క్రిస్టియన్ విద్యాసంస్థలకు అక్టోబర్ 15 నుంచి సెలవులు మొదలవుతాయి. గత ఏడాది 9 రోజులు ఇవ్వగా, ఈసారి 12 రోజుల సెలవులు ప్రకటించారు.
Comments
Loading comments...

