వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల స్టైఫండ్‌ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు 10 శాతం, పీజీ విద్యార్థులకు 5 శాతం, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు 3.5 శాతం పెంపు ప్రకటించింది.
ఈ పెంపుతో ప్రభుత్వంపై అదనంగా రూ.34.08 కోట్ల భారం పడనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు 2026 జనవరి 1 నుంచి నెలకు రూ.28,497 స్టైఫండ్ అందించనున్నారు.
Comments
Loading comments...

