Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీపును ఢీకొట్టిన బైక్.. గాల్లోకి ఎగిరిన రైడర్‌

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 2:20 PM జాతీయంGeneral
కేరళలోని కాసర్‌గోడ్‌ బోవిక్కనంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మలుపు తిరుగుతున్న జీపును బైక్‌ ఢీకొట్టడంతో రైడర్‌ గాల్లోకి ఎగిరిపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...