వార్తలకు తిరిగి వెళ్లండి
నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకు బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కేసులో అరెస్ట్ అవసరం లేదని, నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని కోర్టు స్పష్టం చేసిందన్నారు.
అయినా నోటీసులు ఇచ్చేందుకు 50 మంది వచ్చి తలుపులు బద్దలు కొట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇంత దారుణంగా వ్యవహరించినా విచారణకు సహకరించేందుకు హాజరయ్యానన్నారు.
Comments
Loading comments...

