వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠ్యపుస్తకాల్లో లోపాలపై బీజేడీ యువ, విద్యార్థి విభాగాలు సెప్టెంబర్ 22న ఒడిశా అసెంబ్లీని ముట్టడించనున్నాయి. 1 నుంచి 8వ తరగతి పుస్తకాల్లో తప్పులు ఉన్నా ప్రభుత్వం వాటిని ఉపసంహరించుకోలేదని నేతలు ఆరోపించారు.
విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో తప్పులున్న పుస్తకాలతో విద్యార్థులు ఎలా సిద్ధమవుతారని ప్రశ్నించారు.
Comments
Loading comments...

