వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌ను కలిసి అల్వాల్‌లోని చిన్నరాయుని చెరువుతో పాటు ఇతర చెరువుల అభివృద్ధి, పరిరక్షణపై చర్చించారు.
చెరువుల పూడికతీత, నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణ, ఆక్రమణల నివారణతో పాటు సుందరీకరణ పనులు చేపట్టాలని కోరారు. చెరువుల పరిరక్షణతో వరద నీటి సమస్యలు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అన్నారు
Comments
Loading comments...

