వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురంలో కేంద్ర ప్రభుత్వ నగర్ వన్ యోజన కింద రూ .1 .83 కోట్లతో నిర్మించిన నగరవనాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు . ఆహ్లాదం , ఆధ్యాత్మికతల కలబోతగా తీర్చిదిద్దిన వనంలో నక్షత్రవనం , శివపంచాయతన వనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి .
70 సెంట్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మియావకీ ప్లాంటేషన్‌ను పవన్ కళ్యాణ్ ఆసక్తిగా పరిశీలించారు .
Comments
Loading comments...

