Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎట్టకేలకు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు

Follow Udayam on Google
Ram Sep 21, 2026 2:24 PM జాతీయంGeneral
ఎట్టకేలకు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా , విశాల్ గున్నికి ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది . కాంతి రాణా టాటాను ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ , రోడ్ సేఫ్టీ ఐజీగా , విశాల్ గున్నిని ట్రైనింగ్ డీఐజీగా నియమించింది . ఏపీ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది . కాదంబరి జెత్వానీ కేసు నేపథ్యంలో 2024 సెప్టెంబర్‌లో వీరిద్దరూ సస్పెండ్ కాగా , ఈ నెలలో ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసింది .

Comments

G
Loading comments...