Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానం ఒక్కసారిగా కుదుపు

Follow Udayam Digital on Google
నవీన్ రెడ్డి Aug 05, 2026 7:16 AM ఆల్ ఇండియా జాతీయ
విమానం ఒక్కసారిగా కుదుపు - Udayam Digital
థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌ నుంచి దిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానం మార్గమధ్యంలో తీవ్ర కుదుపులకు లోనై ఒక్కసారిగా 300 అడుగుల ఎత్తు కోల్పోయింది. ఈ ఘటనలో 15 మంది గాయపడగా, ఒక సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. 134 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం అనంతరం దిల్లీలో సురక్షితంగా దిగింది. ఘటనపై డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ విచారణకు ఆదేశించింది.

Comments

G
Loading comments...