వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పర్యావరణ ఉద్యమకారుడు, పర్యావరణ ప్రేమికుడు నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు.
పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం ఉద్యమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన ఆదివారం చర్లపల్లి గ్రామంలో స్టీల్ ప్లేట్లు, జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. సర్పంచ్ మేడిపల్లి అనిత, మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

