వార్తలకు తిరిగి వెళ్లండి
నర్సాపూర్ జి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో వినాయక మండపాల నిర్వాహకులు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
ప్రతి ఏటా అన్నదానంలో వాడే ప్లాస్టిక్ విస్తరాకులకు బదులుగా సహజసిద్ధమైన ఆకు ఇస్తారులు, స్టీల్ గ్లాసులను వాడాలని నిర్ణయించారు. ఈసారి ప్రతి మండపం వద్ద ఆకు ఇస్తారులు, స్టీల్ గ్లాసులతో భక్తులకు ప్రసాదాలు అందిస్తూ ప్లాస్టిక్ రహిత సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Comments
Loading comments...

