Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస ఛైర్మన్ అభ్యర్థిపై IVRS కాల్స్

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 2:20 PM శ్రీకాకుళంGeneral
పలాస ఛైర్మన్ అభ్యర్థిపై IVRS కాల్స్ - Udayam
పలాస కాశీబుగ్గ మున్సిపల్ ఛైర్మన్ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో టీడీపీలో ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మల్ల లలిత కుమారి, వజ్జ గంగాభవాని, మల్లిపెద్ది అరుణ, లొడగల దేవ స్మిత పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నలుగురి పేర్లతో IVRS కాల్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మీకు కూడా ఇలాంటి కాల్ వచ్చిందా? అనే చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...